Hyderabad: కిరాతకుడు.. అంతా పడకున్నాక భార్య దగ్గరకు కత్తితో వెళ్లిన భర్త.. చివరకు..

ఈ మధ్య కాలంలో భార్యభర్తల హత్యలు కలవరపెడుతున్నాయి. ప్రియుడు కోసం భార్యలు భర్తను కడతేర్చుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. అదే సమయంలో అనుమానంతో పాటు చిన్న చిన్న విషయాలకే భర్తలు భార్యలను కిరాతకంగా చంపుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవలే మేడ్చల్ జిల్లాలో మద్యం మత్తులో ఓ వ్యక్తి భార్యను దారుణంగా చంపి ముక్కలు చేశాడు. ఈ ఘటన మరవక ముందే హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అనుమానంతో ఓ భర్త తన భార్యను కత్తితో […]

Continue Reading

ఇంత దారుణమా.. ప్రియురాలిని సూట్‌కేసులో ప్యాక్ చేసి.. 100 కిలోమీటర్ల దూరంలో..

కాన్పూర్ దేహత్ ప్రాంతానికి చెందిన ఆకాంక్ష అలియాస్ మహి అనే యువతి బర్రాలో ఒక రెస్టారెంట్‌లో పనిచేసేది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సూరజ్ ఉత్తమ్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. వారి స్నేహం ప్రేమగా మారి మూడు నెలల క్రితం ఇద్దరూ హనుమంత్ విహార్‌లో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని కలిసి జీవించడం ప్రారంభించారు. సూరజ్‌కు మరొక మహిళతో సంబంధం ఉందని ఆకాంక్షకు తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అదే రోజు రాత్రి […]

Continue Reading

కొంపముంచిన వాటర్ ఫాల్స్ సెల్ఫీ.. ఒకరు మృతి, ముగ్గురిని కాపాడిన యువకుడు

బతుకమ్మ పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. ములుగు జిల్లాలో అటవీశాఖ నిషేధిత వాటర్ ఫాల్స్ కొంగల జలపాతం వద్ద ఈ సంఘటన జరిగింది. అటవీశాఖ అధికారుల కళ్లుగప్పి వెళ్లిన సందర్శకులు ఊహించని ప్రమాదంలో చిక్కుకున్నారు. సెల్ఫీ కోసం ప్రయత్నించిన యువకుడు జలపాతం కుంటలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. అతని ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించి, అదే నీళ్లలో మునిగిపోయిన మరో ముగ్గురిని ఓ యువకుడు ప్రాణాలకు తెగించి కాపాడాడు. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీశాఖ అధికారులు, […]

Continue Reading

నువ్వు మాములోడివి కాదురోయ్.. ఇంటి కిందే కుంపటి.. గుట్టుచప్పుడు కాకుండా..!

ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో తాబేళ్ల అక్రమ రవాణాకు సంబంధించిన దిగ్భ్రాంతికరమైన కేసు వెలుగులోకి వచ్చింది. స్మగ్లర్లు తమ ఇంటి నేలమాళిగను చెరువుగా మార్చి అందులో తాబేళ్లను పెంచుతున్నట్లు పోలీసులు గుర్తించారు. జౌన్‌పూర్ నుండి పశ్చిమ బెంగాల్‌కు రైలులో తాబేళ్లను రవాణా చేసేవారు. ఒక్కొక్కరికి 6,000 రూపాయలు చొప్పున అందుకుంటున్నారు. ఖేతసరై రైల్వే స్టేషన్ సమీపంలో అమేథికి చెందిన ఇద్దరు స్మగ్లర్లను పోలీసులు అరెస్టుతో అసలు వ్యవహారం బయటపడింది. నిందితుల నుండి 60 తాబేళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాబేళ్ల […]

Continue Reading